Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక: రెండో టెస్టుకు కుల్‌దీప్‌ డౌటే!

Follow Udayam on Google
vihar Aug 21, 2026 12:22 PM జాతీయంక్రీడలు
శ్రీలంక: రెండో టెస్టుకు కుల్‌దీప్‌ డౌటే! - Udayam
శ్రీలంకతో రెండో టెస్టుకు భారత జట్టులో స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ స్థానానికి ముప్పు ఏర్పడింది. తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతడి స్థానంలో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సారాంశ్‌ జైన్‌ను తీసుకునే అవకాశాలున్నాయి. గాలె టెస్టులో కుల్‌దీప్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒక వికెట్‌ మాత్రమే తీశాడు. దీంతో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అతణ్ని మూడో స్పిన్‌ ప్రత్యామ్నాయంగా చూస్తున్నట్లు స్పష్టమైంది.

Comments

G
Loading comments...