Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల వివక్షకు తావులేదు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:50 PM జనగామ General
కుల వివక్షకు తావులేదు - Udayam
స్వతంత్ర భారతదేశంలో కుల అవమానాలకు, అంటరానితనానికి తావులేదని జనగామ డీసీసీ మైనారిటీ విభాగం ఛైర్మన్ మజీద్ అఫ్సర్ అన్నారు. మల్లికార్జున ఖర్గే, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు సంబంధించినట్లు వచ్చిన అవమానకర ఘటనలు, ఎర్రవెల్లి ఘటనను ఆయన ఖండించారు. దళితుల గౌరవం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందన్నారు. దళిత–మైనారిటీ ఐక్యతతో సామాజిక న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...