వార్తలకు తిరిగి వెళ్లండి

కుకునూరుపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో నోడల్ అధికారి మహమ్మద్ మెహబూబలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణికి 18 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు ఆరు చొప్పున, హౌసింగ్‌కు రెండు, విద్యుత్‌కు మూడు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు ఒకటి వచ్చాయి.
ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారి మహమ్మద్ మెహబూబలి సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

