వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూర్‌నగర్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది కుక్కడపు బాలకృష్ణ గౌడ్ నియమితులయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యుడు సాముల రాంరెడ్డి ఆయనకు నియామక పత్రం అందజేశారు.
అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు న్యాయ సేవలు అందించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన మంత్రికి, బార్ అసోసియేషన్ సభ్యులకు బాలకృష్ణ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

