వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్క కాటుకు గురైన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఇ.ఎన్.వి. నరేష్ కుమార్ సోమవారం సూచించారు. ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు, ప్రవాహ నీటితో కనీసం 15 నిమిషాలు శుభ్రం చేయాలని, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్, అవసరమైన ఇమ్యునోగ్లోబులిన్ తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

