వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ ఉచిత విద్యా సామాగ్రిని అందజేశారు. ప్రిన్సిపాల్ పి. సునీల్ కుమార్ చేతుల మీదుగా నోట్ బుక్స్, బ్యాగులు, షూస్‌లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఈ వస్తువులను సరఫరా చేస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.
Comments
Loading comments...

