వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలంలో బుధవారం రాత్రి గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు చీకట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ శాఖ ఏఈ కదం ఆదిత్యను సంప్రదించగా నిర్మల్‌లో కండక్టర్ సమస్య తలెత్తడంతో సరఫరా నిలిచిపోయిందని తెలిపారు.
అధికారులు సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

