వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలం సిరిపెల్లి (హెచ్) గ్రామానికి చెందిన హిందూర్ ప్రసాద్ కుబీర్ మండల కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
నిన్న ఈ నియామక ప్రకటన వెలువడింది. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా హిందూర్ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

