Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిలిచిపోయిన కట్టుంగ పాఠశాల భవనం పనులు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 5:04 PM కోనసీమGeneral
నిలిచిపోయిన కట్టుంగ పాఠశాల భవనం పనులు  - Udayam
ఆత్రేయపురం మండలం కట్టుంగ ప్రాథమిక పాఠశాల-1 భవనం స్లాబ్ పెచ్చులూడిపడుతుండటంతో 18 మంది విద్యార్థులను పాత భవనంలోకి తరలించి తరగతులు నిర్వహిస్తున్నారు. అదే గ్రామంలోని మెయిన్ స్కూల్లో ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. కొత్త పాఠశాల భవనం పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...