వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కట్టంగూర్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ మునుగోటి రవీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ నిరంతరం కృషి చేస్తుందని ఎస్‌ఐ రవీందర్ తెలిపారు.
Comments
Loading comments...

