Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్టంగూరులో మాజీ ఎంపీటీసీ మృతి

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:36 AM నల్గొండGeneral
కట్టంగూరులో మాజీ ఎంపీటీసీ మృతి - Udayam
కట్టంగూరు మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ శేరి అనూరాధ గతరాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ప్రముఖ హైకోర్టు న్యాయవాది, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శేరి చత్రపతి సతీమణి అయిన ఆమె మృతితో స్థానికులు విషాదంలో మునిగారు. అనూరాధ మృతివార్త తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...