Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్టంగూర్‌లో కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 10:18 AM నల్గొండGeneral
 కట్టంగూర్‌లో కాంగ్రెస్ నేతల హెచ్చరిక - Udayam
మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు గద్దపాటి దానయ్య, కత్తుల వెంకన్న, సర్పంచి గుల్లి నరేష్‌ హెచ్చరించారు. కట్టంగూర్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో వేముల వీరేశం పోషించిన పాత్రను గుర్తుంచుకుని మాట్లాడాలని సూచించారు. గత చరిత్రను మర్చిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...