వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తవలస మండలం నిమ్మలపాలెం గ్రామానికి చెందిన డి. హైమవతి భర్త నాగరాజు వ్యసనాలకు బానిసై తనను, తన కుమారుడిని వేధిస్తున్నట్లు పిర్యాదు అందినట్లు సీఐ విజయకుమార్ తెలిపారు.
తన అత్తమామ, ఆడపడుచు, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ప్రోద్బలంతో శారీరకంగా, మానసికంగా అదనపు కట్నం తేవాలని ఒత్తిడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

