Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్కూర్‌లో ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:23 PM జనగామ General
కట్కూర్‌లో ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభం - Udayam
బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం విక్రయాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా, మద్దతు ధర లభించేలా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...