వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.
అనంతరం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో జరిగే "గిఫ్ట్ ఎ స్మైల్" కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
Comments
Loading comments...

