Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపు పాలేరులో కేటీఆర్ పర్యటన

Follow Udayam on Google
Sai Jun 16, 2026 7:01 AM ఖమ్మంGeneral
రేపు పాలేరులో కేటీఆర్ పర్యటన - Udayam
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఖమ్మం జిల్లా పాలేరులో పర్యటించనున్నారు. వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద గల శ్రీహర్ష కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహించే నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో పార్టీ సభ్యత్వ నమోదుపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అర్హులైన వారెవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా ఎలా ముందుకు సాగాలో కార్యకర్తలకు వివరించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం.

Comments

G
Loading comments...