Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మంచిర్యాల జిల్లా పర్యటనకు కేటీఆర్

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 21, 2026 10:21 AM హైదరాబాద్General
మంచిర్యాల జిల్లా పర్యటనకు కేటీఆర్ - Udayam
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లా పర్యటనకు బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటలకు లక్షెట్టిపేటలోని శ్రీ వాసవి గార్డెన్స్‌లో నిర్వహించే 'రైతు సదస్సు'లో ఆయన పాల్గొంటారు. ఇటీవల మరణించిన పలువురు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేయనున్నారు.

Comments

G
Loading comments...