Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ అంశం డైవర్షన్‌ కోసమే కేటీఆర్‌ టార్గెట్: మన్నె క్రిశాంక్

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 25, 2026 3:35 PM హైదరాబాద్General
నీట్ అంశం డైవర్షన్‌ కోసమే కేటీఆర్‌ టార్గెట్: మన్నె క్రిశాంక్ - Udayam
నీట్ స్కాంపై యువతకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ బండి సంజయ్, రేవంత్ రెడ్డి అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలను ఎవరు ప్రశ్నించినా కేటీఆర్ పేరు తీస్తూ తల తోక లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...