Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ మండిపాటు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 16, 2026 6:28 AM జాతీయంGeneral
రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ మండిపాటు - Udayam
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పంటలకు నీళ్లు అడిగితే రక్తం చల్లాలని సీఎం అనడంపై ఢిల్లీలో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి 31 నెలల్లో 76 సార్లు ఢిల్లీ వచ్చినా పైసా తేలేదని కేటీఆర్ విమర్శించారు. భూముల అన్‌లాక్ వివాదంలో మంత్రి పొంగులేటి 30 శాతం వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...