Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంలో లా విద్యార్థుల అరెస్ట్

Follow Udayam on Google
రేఖ దేవి Jul 16, 2026 7:53 AM జాతీయంGeneral
సుప్రీంలో లా విద్యార్థుల అరెస్ట్ - Udayam
సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సమక్షంలో కోర్టు హాల్లో దూషణలకు దిగిన ఇద్దరు లా విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపీకి చెందిన ప్రబల్ ప్రతాప్ సింగ్, చందర్ భాన్‌లుగా నిందితులను గుర్తించారు. ఓ కేసులో స్వయంగా వాదించేందుకు పిటిషనర్ అయిన ప్రబల్ సింగ్ కోర్టు హాలుకు వచ్చి ఈ ఘర్షణకు పాల్పడ్డాడు.

Comments

G
Loading comments...