వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే టికెట్ల బుకింగ్‌ను మరింత వేగంగా, సులభంగా మార్చుతూ ఐఆర్‌సీటీసీ నూతన బీటా వెర్షన్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో అనవసరమైన క్యాప్చాలు, పాప్‌అప్స్ లేకుండా ఒకేసారి అన్ని క్లాసుల సీట్ల లభ్యతను చూసుకునేలా మార్పులు చేశారు.
టికెట్ బుకింగ్ దశలను గణనీయంగా తగ్గించడంతో పాటు, ప్రయాణికుల వివరాలను సేవ్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఇందులో కల్పించారు.
Comments
Loading comments...

