Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మస్కట్‌లో చిక్కుకున్న వరంగల్ మహిళను రప్పించిన కేటీఆర్

Follow Udayam on Google
రచన దేవి Aug 11, 2026 7:31 PM వరంగల్General
మస్కట్‌లో చిక్కుకున్న వరంగల్ మహిళను రప్పించిన కేటీఆర్ - Udayam
ఉపాధి పేరుతో మోసపోయి మస్కట్‌లో చిక్కుకున్న వరంగల్‌కు చెందిన మహమూదాను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చొరవతో స్వదేశానికి రప్పించారు. బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ సమన్వయంతో ఆమె హైదరాబాద్‌కు చేరుకున్నారు. మస్కట్‌ పోలీసులు, భారత రాయబార కార్యాలయం సహకరించాయి. కేటీఆర్‌ చొరవతో మహిళను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...