Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరాపార్కు వద్ద కేటీఆర్ దీక్ష

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 23, 2026 3:46 PM హైదరాబాద్General
ఇందిరాపార్కు వద్ద కేటీఆర్ దీక్ష - Udayam
ఢిల్లీ ఘటనను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నారు. సంబరాలకు దూరంగా ఉంటూ ఆందోళనకారులకు ఆయన మద్దతు తెలపనున్నారు. నీట్ పేపర్ లీక్, నిరుద్యోగ సమస్యలపై ఈ దీక్ష జరగనుంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...