వార్తలకు తిరిగి వెళ్లండి

ఆజాద్ ఇంజనీరింగ్, డీఆర్‌డీఓ సంయుక్తంగా తొలి స్వదేశీ 350 కేజీల థ్రస్ట్-క్లాస్ ఎక్స్‌పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్‌ను విజయవంతంగా అభివృద్ధి చేయడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ విజయం హైదరాబాద్‌తో పాటు దేశానికే గర్వకారణమని ఎక్స్‌లో పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన, హైదరాబాద్ ఎయిరోస్పేస్ రంగ అభివృద్ధికి ఇది నిదర్శనమని, ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తుందని తెలిపారు.
Comments
Loading comments...
