Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహదూర్‌గూడ రైతులతో నేడు కేటీఆర్‌ భేటీ

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 10:53 AM రంగారెడ్డి General
బహదూర్‌గూడ రైతులతో నేడు కేటీఆర్‌ భేటీ - Udayam
శంషాబాద్‌ మండలం బహదూర్‌గూడ ప్రాంతంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులతో కేటీఆర్‌ నేడు భేటీ కానున్నారు. భూసేకరణతో ఎదురవుతున్న సమస్యలు, రైతుల అభిప్రాయాలు, ఆందోళనలపై వారితో చర్చించనున్నారు. సమావేశంలో రైతులు తమ అభ్యంతరాలు, డిమాండ్లను కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. భూసేకరణ అంశాలపై రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకోనున్నారు.

Comments

G
Loading comments...