Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్త ఇంట్లో కేటీఆర్ భోజనం

కౌశిక్ శర్మ Jul 22, 2026 12:09 AM మంచిర్యాలin about 2 hours
మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ లక్సెట్టిపేట మండలం రంగపేటలో పార్టీ సీనియర్ కార్యకర్త చిప్పకుర్తి నారాయణ ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంతకుముందు, మే 6న పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృతిచెందిన నలుగురు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని ఆయన అందజేశారు.

Comments

G
Loading comments...