వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఓజ్రిట్ (OZRIT) సంస్థ సీఈఓ భరత్ గుప్తా, సీఓఓ వివేకానంద రెడ్డి హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా కోరుతూ ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్, వారి కొత్త ప్రయత్నానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...

