వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన విగ్రహానికి బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ చేసిన సేవలను, ఆయన ఆలోచనా విధానాన్ని ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.
Comments
Loading comments...
