Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీ విద్యార్థి అభినవ్‌కు ల్యాప్‌టాప్ అందించిన కేటీఆర్

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 27, 2026 6:40 PM రాజన్న సిరిసిల్లGeneral
ఐఐటీ విద్యార్థి అభినవ్‌కు ల్యాప్‌టాప్ అందించిన కేటీఆర్ - Udayam
‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్‌ ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన సిరిసిల్ల విద్యార్థి గడ దాస్ అభినవ్‌కు ల్యాప్‌టాప్‌ అందించారు. తల్లిదండ్రులతో కలిసి అభినవ్‌ను కేటీఆర్‌ అభినందించారు. కళాశాల ఫీజు చెల్లింపులోనూ సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...