Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ భవిష్యత్తులో సీఎం: మల్లారెడ్డి

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 24, 2026 9:30 PM హైదరాబాద్General
కేటీఆర్ భవిష్యత్తులో సీఎం: మల్లారెడ్డి - Udayam
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జోస్యం చెప్పారు. కేటీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. తాను బీఆర్ఎస్‌లోనే ఉంటానని, పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి కేంద్ర పెద్దలను కలవడాన్ని రాజకీయంగా వక్రీకరించారని తెలిపారు.

Comments

G
Loading comments...