Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 11, 2026 3:43 PM హైదరాబాద్General
రేవంత్‌పై కేటీఆర్ ఫైర్ - Udayam
తన్నీరు హరీశ్ రావు బీజేపీలోకి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. హరీశ్ రావు కేసీఆర్ స్వయంగా తయారుచేసిన నమ్మకమైన సైనికుడని స్పష్టం చేశారు. నాలుగు పార్టీలు మారి, ఢిల్లీకి వెళ్తే పగలు కాంగ్రెస్‌తో, రాత్రికి బీజేపీతో ఉండే రేవంత్ రెడ్డికే అసలు శీలపరీక్ష పెట్టాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Comments

G
Loading comments...