Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సాయం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 21, 2026 3:09 PM హైదరాబాద్General
రైతు కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సాయం - Udayam
కొనుగోలు కేంద్రంలో గోడ కూలి మృతి చెందిన నలుగురు రైతు కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారు. రెండు నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డ ఆయన, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఆ కుటుంబాలకు అండగా నిలిచామని తెలిపారు.

Comments

G
Loading comments...