వార్తలకు తిరిగి వెళ్లండి

భూ కేటాయింపులపై కేటీఆర్ చేసిన ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు. గత బీఆర్‌ఎస్ హయాంలో ఎకరా రూ.90 లక్షలకు కేటాయించగా, తమ ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎకరా రూ.1.50 కోట్ల చొప్పున కేటాయించిందన్నారు.
ఐదు ఎకరాలకు రూ.7.5 కోట్లు చెల్లించామని, కేటీఆర్ చెబుతున్న రూ.200 కోట్ల లెక్కలు ఎక్కడివో చెప్పాలని డిమాండ్ చేశారు. అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు.
Comments
Loading comments...

