Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ పర్యటనలతో తెలంగాణకు ఏం వచ్చింది?: కేటీఆర్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 07, 2026 6:25 AM హైదరాబాద్General
ఢిల్లీ పర్యటనలతో తెలంగాణకు ఏం వచ్చింది?: కేటీఆర్ - Udayam
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణకు వాటి వల్ల వచ్చిన ప్రయోజనాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయన ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు.

Comments

G
Loading comments...