Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌పై కేటీఆర్‌ విమర్శలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 04, 2026 6:30 AM హైదరాబాద్General
రేవంత్‌పై కేటీఆర్‌ విమర్శలు - Udayam
తెలంగాణ యువతను అవమానించేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. ఖమ్మం నిరుద్యోగి వేణు సూసైడ్‌ లేఖ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ, యువత సమస్యలపై అసెంబ్లీలో విస్తృత చర్చ జరపాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...