Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రాపై కేటీఆర్‌ విమర్శలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 29, 2026 6:43 AM జాతీయంGeneral
హైడ్రాపై కేటీఆర్‌ విమర్శలు - Udayam
హైడ్రాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిలింగ్‌ సాధనంగా ఉపయోగిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. హైడ్రా పేరుతో బడా వ్యక్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా సంస్కరణ అయితే అధికార పార్టీ నేతల నిర్మాణాలపై చర్యలు ఎందుకు లేవని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రా వ్యవహారంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

Comments

G
Loading comments...