వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మాసిటీని రద్దు చేసి భూములు రైతులకు తిరిగిస్తామన్న కాంగ్రెస్ మాట తప్పిందని కేటీఆర్ విమర్శించారు. రైతుల భూములను రియల్ ఎస్టేట్ దందాల కోసం వాడుకుంటూ, 'ఫ్యూచర్ సిటీ' పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
భూ సేకరణ కేవలం ఫార్మాసిటీ కోసమే జరిగిందని, అక్కడ ఇతర ప్రాజెక్టులు చేపట్టే ప్రయత్నం చేస్తే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టే వారు నష్టపోతారని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

