Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి: మాజీ ఎమ్మెల్యే చిట్టెం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 24, 2026 12:11 PM నారాయణపేటGeneral
కేటీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి: మాజీ ఎమ్మెల్యే చిట్టెం - Udayam
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మక్తల్ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయించారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. పూజల అనంతరం దేవాలయ ప్రాంగణంలో భక్తులకు ఘనంగా అన్నదానం నిర్వహించారు.

Comments

G
Loading comments...