Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్‌ కార్యక్రమంలో కేటీఆర్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 15, 2026 6:28 AM హైదరాబాద్General
సర్‌ కార్యక్రమంలో కేటీఆర్ - Udayam
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మంగళవారం ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం(సర్‌)లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఓటు వివరాల ఎన్యూమరేషన్‌ ఫారమ్‌ను నింపి ఎన్నికల అధికారులకు అందజేశారు. ఆయనతో పాటు ఆయన భార్య శైలిమ, కుమారుడు హిమాన్షు కూడా తమ వివరాలను నమోదు చేసి అధికారులకు సమర్పించారు.

Comments

G
Loading comments...