వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేస్తోందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావు మండిపడ్డారు. రూ.కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్రమంతటా పోస్టర్లు వేయించారని, సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ హయాంలో మహిళలపై నేరాలు పెరిగాయని, గతంలో జూబ్లీహిల్స్ కేసులో కేటీఆర్ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం, ఈ-కారు రేస్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

