Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కష్టపడి పనిచేస్తే నష్టమేమీ లేదు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:37 PM కృష్ణా జిల్లాGeneral
 కష్టపడి పనిచేస్తే నష్టమేమీ లేదు - Udayam
ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో శిక్షణ పొందుతున్న యువతతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది ఏదీ లేదన్నారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధితో ఎదగాలని సూచించారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధనకు యువత నైపుణ్యాభివృద్ధి కీలకమని, దేశ ప్రగతిలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...