Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కష్టపడి పనిచేసిన వారికి సముచిత ప్రాధాన్యం ఎమ్మెల్యే వంశీకృష్ణ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 11, 2026 6:20 PM విశాఖపట్నంGeneral
కష్టపడి పనిచేసిన వారికి సముచిత ప్రాధాన్యం ఎమ్మెల్యే వంశీకృష్ణ - Udayam
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విశాఖ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారుపార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సపోర్టింగ్ టీమ్స్‌తో ఎమ్మెల్యే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఏ విధంగా సిద్ధం కావాలి, క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు

Comments

G
Loading comments...