వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి అకాల మరణం, తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే పట్టుదలతో ముందుకు సాగిన నిషా నాలుగో ప్రయత్నంలో ఐఎఫ్‌ఎస్ సాధించి స్ఫూర్తిగా నిలిచారు.
భద్రాచలం డివిజనల్ అటవీ అధికారిగా తొలి పోస్టింగ్ అందుకున్న ఆమె, యువతకు నిగ్రహం, క్రమశిక్షణే విజయానికి అసలైన బాట అని తెలిపారు.
Comments
Loading comments...

