Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కష్టాల్లో ఉన్నవారికి కంది అండ

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 20, 2026 8:28 AM ఆదిలాబాద్General
కష్టాల్లో ఉన్నవారికి కంది అండ - Udayam
ఆదిలాబాద్‌: జైనథ్‌ మండలం కరంజికి చెందిన సిర్పూరె బాపూరావును కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి బుధవారం పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆర్థిక సాయం అందించారు. లక్ష్మీపూర్‌ సర్పంచ్‌ సోర్తే గజానన్‌ తల్లి రుక్మాబాయి, సావాపూర్‌ కాంగ్రెస్‌ నాయకుడు టింగన్‌ రాందాస్‌ సతీమణి సుశీల మృతికి కంది సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Comments

G
Loading comments...