Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షణికావేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలు

Follow Udayam on Google
p.g.murthy Aug 31, 2026 10:30 AM మంచిర్యాలGeneral
క్షణికావేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలు - Udayam
లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఇటీవల కాలంలో క్షణికావేశ మరణాలు పెరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. గడిపిన నాలుగు నెలల కాలంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 8 మంది క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పేదరికం, అనారోగ్యం, అప్పులు, తదితర కారణాలతో ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. వారిలో వృద్ధులు, యువకులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయమని పోలీసులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...