Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

K.S.పల్లెకు స్వచ్ఛాంధ్ర అవార్డు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:27 PM మార్కాపురంGeneral
K.S.పల్లెకు స్వచ్ఛాంధ్ర అవార్డు - Udayam
గాంధీ జయంతిని పురస్కరించుకుని గిద్దలూరు మండలం K.S.పల్లె PHC స్వచ్ఛాంధ్ర అవార్డుకు ఎంపికైంది. పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన ప్రమాణాలు పాటించినందుకు ఈ గుర్తింపు లభించింది. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు సిబ్బంది చేస్తున్న కృషిని అధికారులు అభినందించారు.

Comments

G
Loading comments...