Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరవు మండలంగా ప్రకటించాలని రైతుల దీక్ష

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 3:51 PM నంద్యాలGeneral
కరవు మండలంగా ప్రకటించాలని రైతుల దీక్ష - Udayam
దేవనకొండ మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని రైతులు డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులు, వామపక్ష పార్టీల నేతల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఎల్‌నినో ప్రభావంతో సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే దేవనకొండను కరవు మండలంగా ప్రకటించాలని కోరారు.

Comments

G
Loading comments...