Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరువు నేపథ్యంలో ఉపాధి పనులు కల్పించాలి

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 7:30 PM పార్వతీపురం మన్యంGeneral
కరువు నేపథ్యంలో ఉపాధి పనులు కల్పించాలి - Udayam
కరువు పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు విస్తృతంగా పనులు కల్పించాలని నవ్యాంధ్రప్రదేశ్ రైతు—కూలీ సంఘం జిల్లా నాయకులు గరుగుబిల్లి సూరయ్య, బీటీ నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ పనులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...