Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరుణ్‌ శతకం.. ఆంధ్ర, కర్ణాటక మ్యాచ్‌ డ్రా

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 9:37 AM జాతీయంక్రీడలు
కరుణ్‌ శతకం.. ఆంధ్ర, కర్ణాటక మ్యాచ్‌ డ్రా - Udayam
కరుణ్‌ నాయర్‌ (155) అద్భుత శతకంతో రాణించడంతో ఆంధ్రతో రంజీ మ్యాచ్‌లో కర్ణాటక డ్రాతో గట్టెక్కింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 104 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంతో ఆంధ్రకు 3 పాయింట్లు లభించాయి. మరోవైపు సౌరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. గ్రూప్‌-సి పోరులో బెంగాల్‌ 9 వికెట్ల తేడాతో దిల్లీపై ఘన విజయం సాధించింది.

Comments

G
Loading comments...