వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్తో ఉప్పల్లో జరిగిన టీ20 మ్యాచ్లో అభిషేక్ శర్మ 24 బంతుల్లో 29 పరుగులే చేసినా ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో ఫుల్ మెంబర్ జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.
షమర్ స్ప్రింగర్ బౌలింగ్లో సిక్సర్తో అభిషేక్ ఈ ఏడాది తన సిక్సర్ల సంఖ్యను 69కి చేర్చాడు. గతంలో 2022లో సూర్యకుమార్ యాదవ్ సాధించిన 68 సిక్సర్ల రికార్డును అధిగమించాడు.
Comments
Loading comments...

